Dil Raju Granddaughter: బుట్టబొమ్మలా 'దిల్' రాజు మనవరాలు...
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు కుమార్తె హన్షితా రెడ్డి (Hanshitha Reddy), అర్చిత్ రెడ్డి దంపతులకు ఓ కుమారుడు ఆరాన్శ్, ఓ కుమార్తె ఇషిక. పిల్లలకు సంబంధించిన వేడుకలు, పండగలను హన్షితా రెడ్డి అస్సలు మిస్ కాదు. ఇద్దరు పిల్లలను ప్రత్యేకంగా ముస్తాబు చేస్తారు. అలాగే, స్పెషల్ ఫొటోషూట్ లు చేస్తారు. లేటెస్టుగా ఇషికాను బుట్టబొమ్మలా రెడీ చేశారు. ఆ ఫొటోలు, 'దిల్' రాజు ఫ్యామిలీ ఫొటోలు ఇవి. (Image Credit: Instagram/Hanshitha Reddy)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబుట్టబొమ్మలా 'దిల్' రాజు మనవరాలు ఇషిక(Image Credit: Instagram/Hanshitha Reddy)
మనవడు ఆరాన్శ్, అల్లడు అర్చిత్ రెడ్డి, మనవరాలు ఇషికతో ఓ 'దిల్' రాజు... విమానంలో దిగిన ఫొటో (Image Credit: Instagram/Hanshitha Reddy)
అబ్బాయి ఆరాన్శ్, కుమార్తె ఇషికతో హన్షితా రెడ్డి (Image Credit: Instagram/Hanshitha Reddy)
ఇషిక (Image Credit: Instagram/Hanshitha Reddy)
భర్త అర్చిత్ రెడ్డి, అబ్బాయి ఆరాన్శ్, కుమార్తె ఇషికతో హన్షితా రెడ్డి (Image Credit: Instagram/Hanshitha Reddy)
ఇషిక (Image Credit: Instagram/Hanshitha Reddy)