In Pics: ఉస్మానియాలో కొత్త ఎక్విప్ మెంట్ ప్రారంభించిన మంత్రి హరీశ్.. రోగులతో ఆప్యాయ పలకరింపులు
ABP Desam
Updated at:
14 Dec 2021 12:49 PM (IST)
1
ఉస్మానియా ఆసుపత్రిలో అధునాతన సిటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్‌ను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు రోగులతో మాట్లాడారు.
3
చికిత్స పొందుతున్న రోగులతో హరీశ్ రావు
4
రోగుల సహాయకులతో ముచ్చటిస్తున్న మంత్రి
5
చికిత్స పొందుతున్న రోగులతో హరీశ్ రావు
6
ఉస్మానియాలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎక్విప్ మెంట్