Anupama Parameswaran Photos: పుస్తకాలతో కుస్తీపడుతున్న కర్లీ హెయిర్ బ్యూటీ
అనుపమా పరమేశ్వరన్... ఎంట్రీ ఇచ్చిన ''ప్రేమమ్'' సినిమా నుంచి వరుస హిట్స్ అందుకోవడంతో స్టార్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారంతా. అనుపమా కెరీర్లో ''ప్రేమమ్'' సహా 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' , ''అ ఆ'' లాంటి సూపర్ హిట్స్ ఉన్నాయి.
గీతా ఆర్ట్స్‌లో నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న 18 పేజెస్ సినిమాతో పాటు నిఖిల్‌తోనే కార్తికేయ 2 లోనూ నటిస్తోంది. ఇక దిల్ రాజు బ్యానర్‌లో వస్తోన్న ''రౌడీ బాయ్స్'' లోనూ అనుపమా హీరోయిన్. ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పరిచయం అవుతున్నాడు.
కర్లీ హెయిర్, క్యూట్ లుక్స్ తో కట్టిపడేసే అనుపమా పరమేశ్వరన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అమ్మడు లేటెస్ట్ గా షేర్ చేసి ఫొటోస్ మెస్మరైజ్ చేస్తున్నాయ్.
అనుపమా పరమేశ్వరన్ ( Image Credit: Anupama Parameswaran / Instagram)