Dhanashree Verma : అమ్మో చాహల్ వైఫ్ ఇంత హాట్‌గా ఉందేంటి.. అందంలో బౌండరీలు దాటేసిందిగా
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీకి సోషల్ మీడియాలో ఉండే క్రేజే వేరు. ఈ భామ దానికి తగ్గట్లు పలు పోస్టులు చేస్తూ.. ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తూ ఉంటుంది.(Images Source : Instagram/dhanashree9)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా గోల్డెన్ బ్రౌన్ షిమ్మరి డ్రెస్‌లో హాట్ ఫోటో షూట్ చేసింది సుందరి. నడుమువరకు స్ప్లిట్ ఉన్న ఈ డ్రెస్‌లో సింగిల్ స్లీవ్‌తో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/dhanashree9)
డ్రెస్‌కి తగ్గట్లు గోల్డెన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది. న్యూడ్ పింక్ కలర్ మ్యాట్ లిప్‌స్టిక్‌తో గోల్డెన్ మేకప్ లుక్‌లో ఫోటోషూట్ చేసింది బ్యూటీ. (Images Source : Instagram/dhanashree9)
యుజ్వేంద్ర చాహల్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత ధనశ్రీ బాగా ఫేమ్‌లోకి వచ్చింది. కానీ ఈ భామ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ ఫేస్ చేస్తుంది.(Images Source : Instagram/dhanashree9)
ప్రతి పోస్ట్కింద ఆమెను నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ట్రోల్స్ ఆపేయాలంటూ ఈ భామ తాజాగా ఓ వీడియో కూడా చేసింది.(Images Source : Instagram/dhanashree9)
అయితే తాజాగా హాట్ ఫోటోషూట్ చేస్తూ.. As precious as gold ✨అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ భామ ప్రొఫెషనల్‌గా డాక్టరే అయినా.. కొరియోగ్రాఫర్‌గానే ఎక్కువ పేరును సంపాదించుకుంది.(Images Source : Instagram/dhanashree9)