Shraddha Das Photos: శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు - బ్లూ లెహంగాలో అందాల విందు

బ్లూ లెహంగాలో శ్రద్ధా దాస్ అందాల విందు (Image Courtesy: shraddhadas43 / Instagram)
గ్లామరస్ లేడీ శ్రద్ధా దాస్ ఓ ప్రధాన పాత్రలో నటించిన 'పారిజాత పర్వం' సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆవిడ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో జోరుగా పాల్గొంటున్నారు. (Image Courtesy: shraddhadas43 / Instagram)
ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అయ్యిందనేది ఇంపార్టెంట్ కాదు, గ్లామర్ గా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం అన్నట్టు పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న హీరోయిన్లలో శ్రద్ధా దాస్ పేరు కూడా ఉంటుంది. (Image Courtesy: shraddhadas43 / Instagram)
బ్లూ లెహంగాలో శ్రద్ధా దాస్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: shraddhadas43 / Instagram)
లుక్ చూశారా? ఎంత షార్ప్ గా ఉందో? శ్రద్ధా దాస్ అందంతో కాదు, చూపులతో కూడా చంపేసేలా ఉంది కదూ! (Image Courtesy: shraddhadas43 / Instagram)
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: shraddhadas43 / Instagram)
శ్రద్ధా దాస్ (Image Courtesy: shraddhadas43 / Instagram)