Anushka Malhotra: ‘డాడీ’ మూవీ చైల్ట్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోస్-చూస్తే మతిపోవాల్సిందే!
‘డాడీ’ సినిమాలో బాల నటిగా చేసి ప్రేక్షకుల మది దోచింది అనుష్క మల్హోత్రా. Photo Credit: Anushka Malhotra/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘డాడీ’ సినిమాలో బాల నటిగా చేసి ప్రేక్షకుల మది దోచింది అనుష్క మల్హోత్రా. Photo Credit: Anushka Malhotra/Instagram
2001లో సురేష్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో చిన్నారి నటనకు అందరూ ఫిదా అయ్యారు. Photo Credit: Anushka Malhotra/Instagram
ఆ చిన్నారికి ఇప్పుడు పాతికేళ్లు దాటాయి. Photo Credit: Anushka Malhotra/Instagram
ముంబైలోనే పుట్టి పెరిగిన అనుష్క ప్రస్తుతం యూరప్ లో ఉంటుంది. Photo Credit: Anushka Malhotra/Instagram
ఇంగ్లండు బర్మింగ్ హామ్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. Photo Credit: Anushka Malhotra/Instagram
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లండన్ లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ గా పని చేస్తోంది. Photo Credit: Anushka Malhotra/Instagram
సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చినా తను ఆసక్తి చూపించడం లేదు. Photo Credit: Anushka Malhotra/Instagram
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. Photo Credit: Anushka Malhotra/Instagram
తాజాగా ఈ అమ్మాయి పోస్టు చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Anushka Malhotra/Instagram