Pragya Jaiswal: పట్టుచీరలో మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్
పట్టు చీర కట్టి తలలో మల్లెపూలు పెట్టి అచ్చతెలుగింటి ఆడపిల్లలా రెడీ అయిపోయింది ప్రగ్యా జైస్వాల్. Image Credit: Pragya Jaiswal/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనెల్లూరులో ప్రముఖ షాపు ఓపెనింగ్ కోసం ఇలా అందంగా రెడీ అయ్యింది. Image Credit: Pragya Jaiswal/ Instagram
అఖండ సినిమా తర్వాత ప్రగ్యా కొత్త సినిమాలు ఏవి కనిపించలేదు. Image Credit: Pragya Jaiswal/ Instagram
మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది ఈ అమ్మడు. Image Credit: Pragya Jaiswal/ Instagram
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకి నిద్రపట్టకుండా చేస్తోంది. Image Credit: Pragya Jaiswal/ Instagram
పట్టు చీరలో మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్. Image Credit: Pragya Jaiswal/ Instagram
పట్టు చీరలో మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్. Image Credit: Pragya Jaiswal/ Instagram