Zee Cine Awards 2024: జీ సినీ అవార్డ్స్‌లో మెరిసిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు
ABP Desam
Updated at:
11 Mar 2024 04:31 PM (IST)
1
తెలుగులో 'హార్ట్ ఎటాక్'తో పాటు పలు సినిమాలు చేసిన హీరోయిన్ అదా శర్మ. 'ది కేరళ స్టోరీ'తో హిందీలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలో 'బస్తర్'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జీ సినీ అవార్డ్స్ ప్రోగ్రాంకి ఆమె ఇలా వచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అనన్యా పాండే. జీ సినీ అవార్డ్స్ వేడుకల్లో ఆమె లుక్ ఇది.
3
'ది ఫర్ గెటన్ ఆర్మీ : ఆజాదీ కే లియే' వెబ్ సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి షర్వరీ వాగ్.
4
రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాలో నటించిన హీరోయిన్ శ్రద్ధా కపూర్!
5
సోనాక్షీ సిన్హా
6
12th fail హీరోయిన్ మేధా శంకర్
7
ప్రభాస్ 'రాధే శ్యామ్'లో తల్లి పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ భాగ్య శ్రీ
8
రాణీ ముఖర్జీ
9
కియారా అడ్వాణీ
10
మౌనీ రాయ్
11
నేహా పదంసీ