✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anasuya Bharadwaj : హల్దీ ఫంక్షన్​లో అనసూయ.. హాఫ్ శారీలో అదిరిందిగా

Geddam Vijaya Madhuri   |  11 Mar 2024 01:13 PM (IST)
1

అనసూయ ఫ్యామిలీకి చెందిన వారి హల్దీ వేడుకల్లో పాల్గొంది. ఈ ఫంక్షన్​కు ఎల్లో హాఫ్ శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్.. వైట్ లెహంగా ధరించింది. (Images Source : Instagram/itsme_anasuya)

2

కుటుంబంతో కలిసి ఈ వేడుకలకు హాజరైన అనసూయ.. వారితో కలిసి క్యూట్ క్యూట్ ఫోజులిచ్చింది. పిల్లలపై కూర్చోని ఫోటోలు దిగింది.(Images Source : Instagram/itsme_anasuya)

3

భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 🌼🌸🌺💛🩵🧿అంటూ ఫోటోలకు ఇన్​స్టాలో క్యాప్షన్ పెట్టింది. Images Source : Instagram/itsme_anasuya)

4

తెలుగు యాంకర్​గా ఇండస్ట్రీలో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న యాంకర్లలో అనసూయకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. జబర్​దస్త్​తో బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చి.. తనకంటూ ప్రత్యేకమైన మార్క్ సంపాదించుకుంది. (Images Source : Instagram/itsme_anasuya)

5

యాంకర్ కాకముందు కూడా పాకెట్ మనీ కోసం చిన్నా చితకా పాత్రలు చేసింది. కానీ.. క్షణం సినిమాతో నటిగా మారిపోయింది. విమర్శుకుల ప్రశంసలు అందుకుంది.(Images Source : Instagram/itsme_anasuya)

6

రంగమ్మత్తగా ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తర్వాత పలు సినిమాల్లో మంచి పాత్రలు పోషిస్తూ తనకంటూ మంచి పేరుతెచ్చుకుంది. (Images Source : Instagram/itsme_anasuya)

7

ఇక పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టేందుకు యాంకరింగ్​కు గ్యాప్ ఇచ్చింది అనసూయ. త్వరలో పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. (Images Source : Instagram/itsme_anasuya)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anasuya Bharadwaj : హల్దీ ఫంక్షన్​లో అనసూయ.. హాఫ్ శారీలో అదిరిందిగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.