Janhvi Kapoor : సిల్వర్ శారీలో డైమండ్‌లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్
జాన్వీ సిల్వర్, బ్లూ మిక్స్డ్ శారీలో మెరిసింది. ఈ శారీలో జాన్వీ ఫోటోలకు హాట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/janhvikapoor)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓ అవార్డ్ ఫంక్షన్‌కు ఈ హాట్ లుక్‌లో హాజరైంది జాన్వీ. బవాల్ సినిమాలో బెస్ట్ హీరోయిన్గా అవార్డును అందుకుంది.(Images Source : Instagram/janhvikapoor)
సంప్రాదయ దుస్తుల్లో కూడా ట్రెండీ కనిపించడంలో జాన్వీ ఎప్పుడూ ముందుంటుంది. చీరకు తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/janhvikapoor)
అలనాటి హీరోయిన్ శ్రీదేవి కుమార్తేగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. ఇప్పటివరకు బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది.(Images Source : Instagram/janhvikapoor)
ప్రస్తుతం తెలుగులోకి ఈ నటి ఎంట్రీ ఇస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరలో జాన్వీ హీరోయిన్గా నటిస్తుంది. రామ్ చరణ్ సరసన కూడా ఈమె నటిస్తుంది. (Images Source : Instagram/janhvikapoor)
కేవలం ఈమె నటనకు, అందానికే కాకుండా ఈమె ఫ్యాషన్‌కు కూడా అభిమానులున్నారు. ట్రెడీషనల్ అయినా, ట్రెండీ అయినా, సూపర్ ట్రెండీ దుస్తుల్లో కూడా జాన్వీ అందరినీ ఆకట్టుకుంటుంది.(Images Source : Instagram/janhvikapoor)