✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Radhika Merchant : అందంగా ముస్తాబై క్యూట్ ఫోజులిస్తున్న రాధిక మర్చంట్

Radhika Merchant : అందంగా ముస్తాబై క్యూట్ ఫోజులిస్తున్న రాధిక మర్చంట్

Geddam Vijaya Madhuri Updated at: 11 Mar 2024 02:14 PM (IST)
1

రాధిక మర్చెంట్ గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతుంది. అనంత్ అంబానీ పెళ్లి చేసుకోబోతున్న ఈమె గురించి నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. (Images Source : Instagram/filmygyan)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

తాజాగా ఈ భామ పింకల్ కలర్ డ్రెస్​లో ఓ ఫోటోషూట్ చేసింది. చెవులకు, తలపై, చేతులకు జ్యూవెలరీ ధరించి.. ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/filmygyan)

3

30 ఏళ్ల ఈ భామ హీరోయిన్ల కంటే అందంగా ఉంది అంటున్నారు కొందరు నెటిజన్లు. ఆమెకు సంబంధించిన ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.(Images Source : Instagram/filmygyan)

Continues below advertisement
4

తాజాగా ఓ ఇన్​స్టాగ్రామ్​ పేజ్ ఈమె ఫోటోలను షేర్ చేసింది. The most beautiful bride in the whole world. 🥹🌍💕 One word for Radhika Merchant. 🙈👇🏻అంటూ క్యాప్షన్ పెట్టింది. (Images Source : Instagram/filmygyan)

5

రాధిక ఓ క్లాసికల్ డ్యాన్సర్. ఆమె ముంబయిలోని శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు భవన్ థాకర్ దగ్గర శిక్షణ తీసుకుంది.(Images Source : Instagram/filmygyan)

6

ముకేశ్ అంబానీ కూతురు ఈషా అంబానీ నిశ్చితార్థ వేడుకలో డ్యాన్స్ చేయడంతో రాధిక గురించి ప్రపంచమంతా తెలిసింది. అప్పటి నుంచి రాధిక తరచుగా అంబానీ కుటుంబ వేడుకల్లో కనిపిస్తూనే ఉంది.(Images Source : Instagram/filmygyan)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.