Tripti Dimri: రెడ్ డ్రెస్‌లో తృప్తి డిమ్రి హాట్ ట్రీట్ - హోయలు పోతూ ఫోజులు, లేటెస్ట్ ఫోటోలు చూశారా?
Tripti Dimri Latest Photos: యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి బ్యాడ్ న్యూస్(Bad Newz) మూవీ హిట్ జోష్‌లో ఉంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సినిమా తృప్తి విక్కి కౌశల్ సరసన నటించి అలరించింది. ఇందులో ఓ రేంజ్లో రెచ్చిపోతూ రొమాన్స్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తుంది తృప్తి.
సోషల్ మీడియాలో తరచూ తన ఫోటోలు చేస్తూ అలరిస్తుంది. తాజాగా ఆమె రెడ్ కలర్ డ్రెస్‌లో హోయలు పోయింది. రెడ్ హాట్ మిర్చిలా హాట్ ట్రీట్ ఇచ్చింది.
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' మూవీతో తృప్తి యమ క్రేజ్ సంపాదించుంది.
చేసింది తొలి సినిమానే, అదీ కూడా చేసిందీ సెకండ్ హీరోయిన్ రోల్.. స్టార్ హీరోయిన్ రేంజ్లో స్టార్ డమ్ తెచ్చుకుంది.
అంతేకాదు గూగుల్లోనూ నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందింది. కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రజెన్స్ తో యూత్ ని కట్టిపడేసింది ఈ బ్యూటీ.
మరోవైపు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కొన్ని రోజుల్లోనే మిలియన్లలో ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.
Tripti Dimri Stunnn Look: తృప్తి డిమ్రి రెడ్ డ్రెస్‌లో హాట్ ట్రీట్ ఇచ్చింది. ప్రస్తుతం తన బ్యాడ్ న్యూస్ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తాజాగా ఫోటోషూట్‌కు స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది.