Vizag Girl Bikini Photos: బ్లాక్ బికినీలో టాలీవుడ్ హీరోయిన్ - ఈ విశాఖ అమ్మాయిని గుర్తు పట్టారా?
కథానాయిక అంటే గ్లామర్ గాళ్. హీరోయిన్లు అందంగా ఉండటంతో పాటు అందాల పదర్శన కూడా చేస్తుంటారు. సినిమాల్లో బికినీ సీన్లు కామన్. కొందరు హీరోయిన్లు వెకేషన్ కి వెళ్లినప్పుడు సైతం బికినీల్లో సందడి చేస్తారు. బ్లాక్ బికినీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె తెలుగమ్మాయి. గుర్తు పట్టకపోతే నెక్స్ట్ ఫోటో చూడండి. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ అమ్మాయి పేరు జ్ఞానేశ్వరి కండ్రేగుల. నేటివ్ ప్లేస్ వైజాగ్. ప్రజెంట్ ప్రొఫెషన్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాల్లో కీలకమైన క్యారెక్టర్లు కూడా చేస్తుంటారు. ఆమె లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలను చూడండి. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
ప్రదీప్ 'పెళ్లి చూపులు' షోతో జ్ఞానేశ్వరి పేరు పాపులర్ అయ్యింది. ఆ షో విన్నర్ ఆమె. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ... మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ స్టిల్స్ పోస్ట్ చేస్తూ ప్రేక్షకుల్ని అట్ట్రాక్ట్ చేస్తున్నారు. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
'మిస్టర్ అండ్ మిస్సెస్', 'మాయలో' సినిమాల్లో కథానాయికగా జ్ఞానేశ్వరి గ్లామర్ షో చేశారు. రవితేజ 'క్రాక్', స్వాతి రెడ్డి - నవీన్ చంద్రల 'మంత్ ఆఫ్ మధు', నాగ చైతన్య 'దూత' వెబ్ సిరీస్ లో కీలకమైన క్యారెక్టర్లు చేశారు. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్... సినిమాలు, వెబ్ సిరీస్ లు... జ్ఞానేశ్వరి ఫుల్ బిజీ. (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)
జ్ఞానేశ్వరి కండ్రేగుల (Image Courtesy: gnaneswari_kandregula / Instagram)