Manchu Lakshmi Prasanna : ఆఫీస్ గాళ్‌గా మారిన మంచు లక్ష్మీ.. మేకప్ కాస్త ఎక్కువైనట్టుందిగా
మంచులక్ష్మీ తాజాగా లేడీ బాస్ అవతారం ఎత్తింది. వైట్, బ్లూ, ప్రింటెండ్ ఫ్లవర్స్‌తో వచ్చిన కోఆర్డినేట్ సెట్లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/ lakshmimanchu)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవివిధ యాంగిల్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది లక్ష్మీ. అయితే ఈ ఫోటోలకోసం కాస్త ఓవర్ మేకప్‌ను వేసుకుంది మంచు లక్ష్మీ. (Images Source : Instagram/ lakshmimanchu)
గోల్డెన్ కలర్ మేకప్లుక్లో పింక్ లిప్‌స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది లక్ష్మీ. మోడ్రన్ ఇయర్ రింగ్స్, డబుల్ లేయర్ చైన్ వేసుకుని ఫోటోషూట్ కోసం ముస్తాబైంది. (Images Source : Instagram/ lakshmimanchu)
మంచు లక్ష్మీ బాలీవుడ్లో సినిమాలు చేసి.. అక్కడ కెరీర్‌ను వదులుకుని టాలీవుడ్‌కి వచ్చింది. మంచు మోహన్‌బాబు కూతురిగా ఇక్కడ కెరీర్‌ను ప్రారంభించింది. (Images Source : Instagram/ lakshmimanchu)
విలన్‌గా, హీరోయిన్గా, నటిగా తెలుగులో పలు సినిమాలు చేసింది. తమిళంలో కూడా పలు సినిమాలు చేసింది మంచు లక్ష్మీ.(Images Source : Instagram/ lakshmimanchu)
మంచు లక్ష్మీకి ఓ కుమార్తె ఉంది. ఆమెతో కలిసి ముంబై వెళ్లి.. అక్కడ కెరీర్‌ను మలచుకునేందుకు ప్రయత్నిస్తుంది. (Images Source : Instagram/ lakshmimanchu)