Rakul Preet Singh : గోల్డెన్ అవర్‌లో ఫోటోలు దిగిన రకుల్.. సూపర్ హాట్‌గా ఫోజులిచ్చిన బ్యూటీ
గోల్డెన్ అవర్‌లో ఫోటోలు దిగితే ఎంత బాగుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రకుల్ ప్రీత్ కూడా గోల్డెన్ అవర్‌లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/RakulPreetSingh)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషిమ్మరీ, గోల్డెన్ మిక్స్ నైట్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. హెయిర్ లీవ్ చేసుకుని.. షైనీ మేకప్ లుక్‌తో పెదాలకు ఎర్రని లిప్‌స్టిక్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/RakulPreetSingh)
రకుల్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కెరీర్‌ను ప్రారంభించింది. అనంతరం తెలుగులో కెరటం అనే సినిమా చేసింది. వెంటనే తమిళంలో కూడా సినిమా చేసింది.(Images Source : Instagram/RakulPreetSingh)
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు పొందింది. అనంతరం తెలుగులో వరుస సినిమాలు చేస్తూ.. విజయాన్ని చవి చూసింది.(Images Source : Instagram/RakulPreetSingh)
హిందీ, తమిళం సినిమాల్లో కూడా నటిస్తూ హీరోయిన్గా బిజీ అయ్యింది. పలువురు స్టార్ హీరోయిన్ల సరసన చేసి.. నటనతో మంచి మార్కులు కొట్టేసింది.(Images Source : Instagram/RakulPreetSingh)
బాలీవుడ్ నడుడు, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ ప్రేమించి.. అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది రకుల్. (Images Source : Instagram/RakulPreetSingh)