Anasuya : అందమే అసూయ పడేలా ముస్తాబైన అనసూయ.. పట్టుచీరలో పుత్తడిబొమ్మ మాదిరిగా ఉంది కదూ
తెలుగు యాంకర్.. తెలుగింటి అందంతో ముస్తాబైతే అచ్చం అనసూయలాగా ఉంటుంది. తనదైన శైలిలో ట్రెడీషనల్ లుక్‌కి మోడ్రన్ టచ్ ఇచ్చింది ఈ పుష్ప 2 భామ.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపట్టుచీరలో పుత్తడిబొమ్మలా ముస్తాబైంది అనసూయ. చీరకు తగ్గట్లు డిజైనర్ బ్లౌజ్ వేసుకుని.. స్లీవ్ లెస్ హ్యాండ్స్‌తో మోడ్రన్ టచ్ ఇచ్చింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుని.. హెయిర్‌ని పోనిటైల్ వేసుకుని అందంగా ముస్తాబైంది అనసూయ. గోల్డెన్ మేకప్ లుక్‌లో కళ్లకు కాటుక పెట్టుకుని అందంగా కనిపించింది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ఆమె అభిమానులు ❤️❤️❤️❤️❤️ అని కామెంట్లు ఇస్తూ తమ ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరొక ఫ్యాన్.. ఇంతందం దారి మళ్లిందా అంటూ పాటలోని లిరిక్నే కాంప్లిమెంట్‌గా ఇచ్చాడు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
యాంకర్‌గా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది అనసూయ. కెరీర్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళ్తూ.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
సినిమాల్లో కీలకపాత్రలు చేస్తూ నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప సినిమాలో కూడా నటించి.. అభిమానులను మెప్పించింది ఈ భామ. (Images Source : Instagram/Anasuya Bharadwaj)