Samantha Ruth Prabhu: స్టైలిష్ సమంత... మోడ్రన్ శారీలో మస్త్ ఉందిగా!
Samantha Instagram Photos: సమంత మెర్క్యూరీ లాంటి అమ్మాయి. ఎటువంటి డ్రెస్సింగ్ స్టైల్ లో అయినా ఈజీగా ఫిట్ అవుతారు. సిల్వర్ స్క్రీన్ మీద మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ రోల్స్ చేసిన ఆవిడ లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే స్టైలిష్ సమంత అంటారు. అందులో ట్రెడిషన్ కూడా మిస్ కాలేదు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసమంత సోషల్ మీడియాలో కొత్తగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. మీరు ఒక విషయం గమనించారా? ఆవిడ లుక్ స్టైల్ గా ఉంది. కానీ ఆవిడ ధరించిన డ్రెస్ మాత్రం మోడరన్ కాదు. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
సమంత శారీ కట్టుకున్నారు. అలాగని దాన్ని పూర్తిస్థాయిలో చీర అని కూడా అనలేం! ఎందుకంటే శారీ లాంటి స్టైలిష్ డ్రెస్ వేశారు సమంత. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
బ్లౌజ్ మీద టర్టెల్ నెక్ డిజైన్ కోట్ వేయడం వల్ల సమంత డ్రెస్సుకు కొత్త లుక్ వచ్చింది. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
లుక్ బావుండాలంటే డ్రస్సుతో పాటు హెయిర్ స్టైల్ కూడా ముఖ్యమే. సమంతకు అసిస్టెంట్ హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్న టైంలో తీసిన ఫోటో ఇది. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)
సమంత ఫోటోలతో పాటు టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ఫోటో గ్యాలరీలకు ఇంకా పొలిటికల్ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశాన్ని ఫాలో అవ్వండి. (Image Courtesy: samantharuthprabhuoffl / Instagram)