Sreemukhi Family with Venkatesh : వెంకీమామతో శ్రీముఖి ఫ్యామిలీ ఫోటోలు.. సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ వైబ్స్ మామూలుగా లేవుగా
సంక్రాంతికి వస్తున్నాం సినిమా.. సంక్రాంతి కానుకగా మరో వారంలో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా నిర్వహించింది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిజామాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. శ్రీముఖి యాంకర్‌గా.. ఈ ఈవెంట్‌ని ముందుకు తీసుకెళ్లింది. (Images Source : Instagram/Anchor Sreemukhi)
పనిలో పనిగా.. తన ఫ్యామిలీతో కలిసి వెంకీమామతో ఫోటోలు దిగేసింది. వెంకటేష్‌ని పొగిడేస్తూ.. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు షేర్ చేసి.. క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Anchor Sreemukhi)
Such a sweetheart Venkatesh Garu is! So humble and down to earth! Truly a gem of a person! ♥️✨ అంటూ వెంకీ మామ గురించి రాసుకొచ్చింది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
నూతన సంవత్సరానికి ఇదే కిక్ స్టార్ట్ అంటూ.. What a way to start the year—hosting an event in my hometown, Nizamabad! Grateful for the love and memories. ♥️🧿✨ రాసింది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
శ్రీముఖి తన తండ్రి, తల్లితో కలిసి ఈ ఈవెంట్‌కు వెళ్లింది. పైగా నిజామాబాద్ శ్రీముఖి హోమ్ టౌన్ కావడంతో.. అక్కడ సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి శ్రీముఖి హోస్ట్ కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.(Images Source : Instagram/Anchor Sreemukhi)
ఈ ఈవెంట్ కోసం శ్రీముఖి అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా ముస్తాబైంది. రెడ్ కలర్ హాఫ్ శారీ కట్టుకుని జ్యూవెలరీ పెట్టుకుని అందంగా కనిపించింది శ్రీముఖి. (Images Source : Instagram/Anchor Sreemukhi)