HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం HMPV సాధారణ లక్షణాలేనట. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, న్యూమోనియా, ఆస్తమా ఎక్కువ కావడం, గురక, గొంతు బొంగురుపోవడం తీవ్రమైన లక్షణాలుగా చెప్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ ఉపయోగించడం వంటివి వైరస్ను దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయని.. కాబట్టి అందరూ దీనిని ఫాలో అవ్వాలంటున్నారు.
5 నుంచి 16 శాతం కేసులు న్యుమోనియా వంటి తీవ్రమైన బ్రీతింగ్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. అంతర్లీన సమస్యలుంటే పరిస్థితి తీవ్రంగా మారొచ్చట.
పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని.. వాటిని తాకిన తర్వాత కచ్చితంగా చేతులు వాష్ చేసుకోవాలని, మొబైల్ ఉపయోగించిన తర్వాత కూడా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు.
నీరసంగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెప్తున్నారు. తుమ్ము, దగ్గిన సమయంలో చేతిని అడ్డం పెట్టుకోవాలట. ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తున్నారు.