Shraddha Das: శ్రద్ధా దాస్ స్టన్నింగ్ లుక్ - టైట్ ఫిట్ డ్రెస్‌లో హాట్ హాట్ ఫోజులు
Shraddha Das Latest Photos: ఆ మధ్య సోషల్ మీడియాలో నానా హడావుడి చేసిన శ్రద్ధాదాస్ ఈ మధ్య సైలెంట్ అయ్యింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅప్పుడప్పడు మాత్రమే ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా చాలా గ్యాప్ తర్వాత శ్రద్ధాదాస్ లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. స్టిల్ స్టాండ్ పక్కన హాట్‌హాట్‌గా ఫోటోలు ఇచ్చింది. ఈ ఫోటోలను డల్ మోడ్‌లో షేర్ చేసింది.
ప్రస్తుతం శ్రద్దాదాస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత స్టార్ హీరోలు, పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్, సహానటి పాత్రల్లో మెప్పించింది. అయినా తన అందం, గ్లామర్‌తో ఫిదా చేసింది. కానీ శ్రద్ధకు పద్దగా గుర్తింపు రాలేదనే చెప్పాలి.
దీంతో సెకండ్ హీరోయిన్ రోల్స్‌కే పరిమితం అయ్యింది ఈ భామ. ఈ మధ్య ఆఫర్స్ తగ్గడంతో టీవీ షోలల్లో జడ్జీగా వ్యవహరించి. ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ షో గత సీజన్లో శ్రద్ధా జడ్జీగా వ్యవహరించిన సందడి చేసింది.