Seerat Kapoor Photos : సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సీరత్ కపూర్ ఫొటోస్
రీసెంట్ గా ముంబైలో జరిగిన ఓ అవార్డుల వేడుకకు ఇదిగో ఇలా అటెండ్ అయ్యారు సీరత్ కపూర్ (Image Courtesy : iamseeratkapoor / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీరత్ కపూర్ ఫుల్ గ్లామర్ షో చేశారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy : iamseeratkapoor / Instagram)
ప్రజెంట్ 'దిల్' రాజు ప్రొడక్షన్ హౌస్ లో సీరత్ కపూర్ ఓ సినిమా చేస్తున్నారు. (Image Courtesy : iamseeratkapoor / Instagram)
సిద్ధూ జొన్నలగడ్డతో 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా' సినిమాలు చేశాక తెలుగులో సీరత్ కపూర్ నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. (Image Courtesy : iamseeratkapoor / Instagram)
తెలుగులో రెండు మూడు సినిమాలు సీరత్ కపూర్ చేస్తున్నారట. (Image Courtesy : iamseeratkapoor / Instagram)
సీరత్ కపూర్ ఫోటోలు (Image Courtesy : iamseeratkapoor / Instagram)
సీరత్ కపూర్ (Image Courtesy : iamseeratkapoor / Instagram)
సీరత్ కపూర్ (Image Courtesy : iamseeratkapoor / Instagram)