అద్దం ముందు అనుపమ పరమేశ్వరన్ క్యూట్ ఫోజులు
ABP Desam
Updated at:
20 Jun 2023 10:35 PM (IST)
1
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో అనుపమ ఒకరు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
‘ప్రేమమ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
3
టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తుంది అనుపమ.
4
రీసెంట్ గా ‘18 పేజెస్’ సినిమాతో మంచి హిట్ అందుకుంది.
5
ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’ లో నటిస్తోంది.
6
సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది అనుపమ.
7
ఆమె షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.