Ambani Ganesh Chaturthi Celebration: అందాల భామలు అందరూ ఒకచోట చేరితే... అంబానీ ఇంట వేడుక చూడటానికి రెండు కళ్లు చాలవు అంతే
'స్త్రీ 2' కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు శ్రద్ధా కపూర్. 2024లో బాలీవడ్ బిగ్గెస్ట్ గ్రాసర్ దిశగా ఆ సినిమా అడుగులు వేస్తోంది. అంత హిట్ వచ్చినా శ్రద్ధ ఎంత సింపుల్ గా ఉందో కదూ!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసారా... ఆమె అందాన్ని చూశారా? సంప్రదాయ దుస్తుల్లోనూ ఎంత అందంగా మెరుస్తూ ఉన్నారో? ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖ
శారీలో కాజోల్ లుక్ సింప్లీ సూపర్బ్ అంతే కదూ!
చుడిదార్ లో కరీనా కపూర్ ఖాన్ చూడముచ్చటగా ఉన్నారు కదూ!
భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి కియారా అడ్వాణీ సందడి చేశారు. క్రిస్మస్ పండక్కి 'గేమ్ ఛేంజర్' సినిమాతో ఆమె థియేటర్లలో సందడి చేయనున్నారు.
విజయ్ దేవరకొండ 'లైగర్'లో నటించిన అమ్మాయి, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే ఈ లుక్కులో సందడి చేశారు.
ఈ అమ్మాయి పేరు షనాయా కపూర్. అనిల్ కపూర్ తమ్ముడు సంజయ్ కుమార్తె. శ్రీకాంత్ తనయుడు రోషన్ సరసన పాన్ ఇండియా సినిమా 'వృషభ' చేస్తున్నారు.