Mrunal Thakur : చల్లటి వాతావరణంలో వేడి వేడి కాఫీ ఆస్వాదిస్తోన్న మృణాల్ ఠాకూర్!
అందం, టాలెంట్ ఉన్నాకానీ సరైన హిట్స్ పడకపోతే కెరీర్ కిబ్రేకులు తపప్వు.. ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ పరిస్థితి ఇలానే ఉంది.. సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న మృణాల్ జోరు ప్రస్తుతానికి తగ్గింది
సీతారామం హిట్ తర్వాత హాయ్ నాన్నతో మరో సక్సెస్ అందుకుంది. ఆ మూవీలో మృణాల్ నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలసి నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు..
నాగ్ అశ్విన్ కల్కి మూవీలో స్పెషల్ రోల్ లో కనిపించింది మృణాల్ ఠాకూర్. ఆ తర్వాత తెలుగులో ఆఫర్లు పెద్దగా పలకరించినట్టు లేదు. దీంతో ఇతర లాంగ్వేజెస్ పై ఫోకస్ పెట్టింది..
మృణాల్ ఠాకూర్ చేతిలో ప్రస్తుతం మూడు హిందీ మూవీస్ ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ లో సరైన హిట్ పడితే చాలా మృణాల్ కి మళ్లీ గుడ్ టైమ్ వచ్చినట్టే..
మృణాల్ ఠాకూర్ (Image credit:Mrunal Thakur/Instagram)