Pranavi Manukonda : ఎల్లో శారీలో ఎల్లోరా శిల్పంలా ఉన్న ప్రణవి మానుకొండ.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రణవి మానుకొండ గురించి సోషల్ మీడియాలో ఉండేవారికి బాగా తెలుస్తుంది. సీరియల్స్ చూసే వారికి కూడా కాస్త ఐడియా ఉంటుంది.(Images Source : Instagram/Pranavi Manukonda)
ఈ భామ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఎల్లో కలర్ శారీలో ఎల్లోరా శిల్పంలా అందంగా కనిపించింది ప్రణవి మానుకొండ.(Images Source : Instagram/Pranavi Manukonda)
ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసి.. దానికి తగ్గట్లు చీరకట్టుకుని హెయిర్ లీవ్ చేసి.. కుంకుమ బొట్టు పెట్టుకుని అందంగా నవ్వేస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Pranavi Manukonda)
ప్రణవి మానుకొండ తన 8వ ఏట నుంచి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. ఉయ్యాల జంపాల సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. (Images Source : Instagram/Pranavi Manukonda)
అనంతరం సీరియల్స్‌లో చేసింది. ఎవరే నువ్వు మోహిని, సూర్యవంశం, గంగా మంగా వంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది.(Images Source : Instagram/Pranavi Manukonda)
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చింది. స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో తన ఫోటోలతో నెటిజన్లను అలరిస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Pranavi Manukonda)