Sai Pallavi Sister : సాయి పల్లవి సిస్టర్ స్మైల్ సూపర్ - చెల్లెలు కూడా చాలా నేచురల్
తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె స్టార్ హీరోయిన్. అందాల ప్రదర్శనతో కాకుండా నటనతో ఎంతో మంది ప్రేక్షకులను తన అభిమానులుగా చేసుకున్నారు. సాయి పల్లవి చెల్లెలు పూజా కణ్ణన్ కూడా నటి. ఆ విషయం తెలుసా? (Image Courtesy : poojakannan_97 / instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళంలో ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించిన 'చిత్తిరి సేవనం' సినిమాలో పూజా కణ్ణన్ నటించారు. అందులో సముద్రఖని రీమా కల్లింగళ్ తదితరులు నటించారు. (Image Courtesy : poojakannan_97 / instagram)
పూజా కణ్ణన్ వయసు 25 సంవత్సరాలు. చదువుతో పాటు సినిమాలో నటించారు. ఆ ఒక్క సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు. (Image Courtesy : poojakannan_97 / instagram)
పూజా కణ్ణన్ ఫోటోలు (Image Courtesy : poojakannan_97 / instagram)
సాయి పల్లవి సిస్టర్ పూజా కణ్ణన్ ఫోటోలు(Image Courtesy : poojakannan_97 / instagram)
పూజా కణ్ణన్ (Image Courtesy : poojakannan_97 / instagram)
పూజా కణ్ణన్ (Image Courtesy : poojakannan_97 / instagram)