Sadaa Latest Photos: హీరోయిన్ సదా ఇప్పుడు ఎక్కడుంది? ఎలా ఉందో చూశారా?
హీరోయిన్ సదా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? ఏంటి? ఇంతకు ముందు 'ఢీ' షోలో జడ్జ్ గా వారం వారం టీవీలో కనిపించేవారు. ఆ తర్వాత అడపాదడపా టీవీ షోల్లో కనిపించడం తప్ప... పెద్దగా ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. అలాగని ఖాళీగా లేరు. సినిమా, టీవీల నుంచి గ్యాప్ రావడంతో ఎంజాయ్ చేస్తున్నారు. వర్క్ టెన్షన్స్ పక్కన పెట్టి పర్సనల్ టూర్స్ వేస్తున్నారు. ఇటీవల జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ కి వెళ్లారు. అక్కడ పులులను ఫొటోలు తీశారు. లేటెస్టుగా గ్లామర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (Image Credit: Instagram/Sadaa)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసదా స్టైలిష్ ఫొటో (Image Credit: Instagram/Sadaa)
స్విమ్మింగ్ ఫూల్ లో సదా (Image Credit: Instagram/Sadaa)
సదా నో మేకప్ లుక్ - Sadaa No Make Up Look (Image Credit: Instagram/Sadaa)
గ్లామరస్ సదా (Image Credit: Instagram/Sadaa)
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో సదా (Image Credit: Instagram/Sadaa)
సదా తీసిన చిత్రం! జిమ్ కార్బెట్ పార్కుకు వెళ్లిన సదా... కెమెరాతో కొన్ని ఫొటోలు తీశారు. అందులో ఒక ఫొటో ఈ టైగర్ పిక్చర్. (Image Credit: Instagram/Sadaa)
సదా (Image Credit: Instagram/Sadaa)
కుక్కపిల్లతో సరదాగా ఆడుకుంటున్న సదా (Image Credit: Instagram/Sadaa)
అన్నట్టు... సదా అసలు పేరు ఏంటో తెలుసా? సదాఫ్ మొహమ్మద్ సయ్యద్ (Image Credit: Instagram/Sadaa)
హీరోయిన్ సదా (Image Credit: Instagram/Sadaa)