Katrina Kaif Latest Photos: మళ్ళీ 'మల్లీశ్వరి' గ్లామర్ షో, కత్తిలా క్యాజువల్ బీచ్ వేర్లో కత్రినా
మహిళ అందానికి, మాంగల్యానికి సంబంధం లేదని చాలా మంది నిరూపించారు. కత్రినా కైఫ్ ను చూస్తే ఆ మాట నిజమని నమ్మక తప్పదు. పెళ్లి తర్వాత కత్రినా అందం మరింత పెరిగిందని కొందరు అంటున్నారు. హనీమూన్ ట్రిప్ కోసం మాల్దీవులు వెళ్లొచ్చిన తర్వాత సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలకు కొంత గ్యాప్ ఇచ్చిన కత్రినా కైఫ్, మళ్ళీ గ్లామర్ షో స్టార్ట్ చేశారు. లేటెస్ట్ గా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు ఇవి. (Image Credit: Instagram/Katrina Kaif)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్యాజువల్ బీచ్ వేర్ అంటూ ఈ ఫొటోలకు కత్రినా కైఫ్ కాప్షన్ ఇచ్చారు. (Image Credit: Instagram/ Katrina Kaif)
కత్రినా కైఫ్ స్టైల్ అదుర్స్ అని కొందరు అంటున్నారు. (Image Credit: Instagram/ Katrina Kaif)
కత్రినా కైఫ్ లేటెస్ట్ క్యాజువల్ బీచ్ డ్రెస్ స్టైలిస్ట్ ఈమె. పేరు అనితా ష్రాఫ్. దీపికా పదుకోన్, అనన్యా పాండే, ఆలియా భట్ తదితరులకూ స్టైలిస్ట్ గా చేస్తూ ఉంటారు. (Image Credit: Instagram/ Anaita Shroff Adajania)
కత్రినా కైఫ్ పెళ్ళైన తర్వాత మాల్దీవులు హనీమూన్ ట్రిప్ వెళ్ళారు కదా! అప్పటి ఫొటోలు ఇవి. ఈ డ్రస్ స్టైలిస్ట్ కూడా అనితా ష్రాఫ్ (Image Credit: Instagram/ Katrina Kaif)
కత్రినా కైఫ్ (Image Credit: Instagram/ Katrina Kaif)