Rana Daggubati Wife Miheeka: రానా వైఫ్ మిహీకా ఎంత మోడ్రన్‌గా ఫొటోలు దిగారో చూశారా?
ABP Desam
Updated at:
11 Jun 2022 11:56 AM (IST)
1
రానా దగ్గుబాటి విఫ్ మిహీకా బజాజ్ ఉన్నారు కదా! ఆమె మోడ్రన్ గాళ్. లేటెస్టుగా ఒక ఫొటోషూట్‌లో చాలా మోడ్రన్‌గా కనిపించారు. (Image courtesy - @Retika Kirpalani Rangnani/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఇప్పుడు మిహీకా తన ఇంటి పేరును బజాజ్ నుంచి దగ్గుబాటిగా మార్చుకున్నారు. (Image courtesy - @Retika Kirpalani Rangnani/Instagram)
3
ముంబైలో ఈ ఫొటోషూట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు చేశారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. (Image courtesy - @Retika Kirpalani Rangnani/Instagram)
4
మిహీకా దగ్గుబాటి. (Image courtesy - @Miheeka Daggubati/Instagram)
5
మిహీకా దగ్గుబాటి. (Image courtesy - @Miheeka Daggubati/Instagram)