Ram Charan Amit Shah : కేంద్ర మంత్రులను కలిసిన చిరు, చరణ్ - ఢిల్లీలో మెగా మూమెంట్స్
కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను శుక్రవారం మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కలిశారు. ఆస్కార్స్ నుంచి నేరుగా ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్... ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. అక్కడ మెగా మూమెంట్ చోటు చేసుకుంది. 'నాటు నాటు...' ఆస్కార్ అవార్డు, 'ఆర్ఆర్ఆర్' అద్భుత విజయం సాధించినందుకు రామ్ చరణ్ ను అమిత్ షా అభినందించారు. (Image Courtesy : Chiranjeevi Twitter)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిరంజీవిని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సత్కరించారు. హిమాచల్ ప్రదేశ్ టోపి, శాలువాను ఆయనకు బహుకరించారు. (Image Courtesy : Chiranjeevi Twitter)
అమిత్ షాకు శాలువా కప్పుతున్న చిరంజీవి (Image Courtesy : Chiranjeevi Twitter)
అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ (Image Courtesy : Chiranjeevi Twitter)
చిరంజీవి, అనురాగ్ ఠాకూర్ (Image Courtesy : Chiranjeevi Twitter)
అమిత్ షాకు పుష్పగుచ్చం అందజేస్తున్న చిరంజీవి (Image Courtesy : Chiranjeevi Twitter)
చిరంజీవి, అనురాగ్ ఠాకూర్ (Image Courtesy : Chiranjeevi Twitter)