Pranitha Subhash: క్యూట్ బ్యూటీ ప్రణీత గ్లామర్ మెరుపులు
ABP Desam
Updated at:
17 Mar 2023 07:56 PM (IST)
1
బిడ్డకు తల్లైనా చెక్కు చెదరని అందంతో ఆకట్టుకుంటోంది ప్రణీత సుభాష్.Photo credit: Pranita Subhash/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తాజాగా ఆమె షేర్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. Photo credit: Pranita Subhash/Instagram
3
అందాల విందుతో చందమామలా మెరిసిపోతూ కనిపిస్తోంది ప్రణీత. Photo credit: Pranita Subhash/Instagram
4
ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. Photo credit: Pranita Subhash/Instagram
5
సోషల్ మీడియాలో ప్రణీత బాగా యాక్టివ్ గా ఉంటుంది. Photo credit: Pranita Subhash/Instagram
6
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. Photo credit: Pranita Subhash/Instagram