Ram Charan-Upasana: కూతురు క్లింకారతో చరణ్, ఉపాసన - క్యూట్ ఫోటో వైరల్... స్పెషల్ ఏంటో తెలుసా?
Ram Charan Upasana Wedding Anniversary: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి నేటితో 12 ఏళ్లు పూర్తయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా ఉపాసన ఓ క్యూట్ ఫోటో షేర్ చేసింది. పెళ్లయిన పదేళ్లకు వీరు తల్లిదండ్రులకు ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది వరకు వీరి వెడ్డింగ్ యానివర్సరీ జంటగా ఇద్దరు మాత్రమే సెలబ్రేట్ చేసుకున్నారు.
ఇక ఈ ఏడాది ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ట్రిపుల్‌గా జరుపుకున్నారు. కూతురు క్లింకారతో కలిసి తమ 12 ఏళ్ల పెళ్లి రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది.
అయితే ఇక్కడ కూడా ఉపాసన క్లింకార ఫేస్ రివీల్ కాకుండ జాగ్రత్త పడింది. రామ్ చరణ్, ఉపాసనలు క్లింకారను పట్టుకుని నడిపిస్తుండగా బ్యాక్ నుంచి తీసిన ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ షేర్ చేసింది.
దీనికి 12 ఏళ్ల కలయిక అంటూ తమ వెడ్డింగ్ యానివర్సరి విష్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. దీంతో ఈ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం ఉపాసన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా కూతురితో రామ్ చరణ్‌ని చూసి మెగా ఫ్యాన్స్ అంతా మురిసిపోతున్నారు. ఇక మరోవైపు కొందరు మాత్రం క్లింకారని ఎప్పుడు చూపిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇంకా ఎంతకాలం చూపించకుండ దాగుడు మూతలు ఆడుతారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంటూ ఈ ఫోటోని బ్యాక్ సైడ్