✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Mouni Roy: స్పెయిన్‌లో భర్తతో చిల్‌ అవుతున్న మౌనీ రాయ్‌ - రొమాంటిక్‌ ఫోటోలు వైరల్‌

Sneha Latha   |  15 Jun 2024 08:34 PM (IST)
1

Mouni Roy: బాలీవుడ్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ ప్రస్తుతం వెకేషన్‌ మోడ్‌లో ఉంది. భర్తతో కలిసి విదేశాల్లో చిల్‌ అవుతుంది.

2

ప్రస్తుతం షూటింగ్‌కి విరామం దొరకడంతో మౌనీ రాయ్‌ భర్తతో కలిసి స్పెయిన్‌లో వాలిపోయింది. స్పెయిన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్‌ చేస్తుంది.

3

తన వెకేషన్‌ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ టూర్ విశేషాలను నెటిజన్లు, ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ప్రస్తుతం మౌనీ రాయ్‌ వెకేషన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

4

కాగా టీవీ సీరియల్స్ హిందీలో‌ కెరీర్‌ ప్రారంభించిన మౌనీ ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టింది. తనదైన నటన, గ్లామర్‌ లుక్‌తో భారీ ప్రాజెక్ట్స్‌లో చాన్స్‌ కొట్టేస్తుంది.

5

మరోవైపు ఐటెం సాంగ్స్‌లోనూ మెరుస్తుంది. నాగిని సీరియల్‌తో బాగా పాపులరైంది ఈ బ్యూటీ. ఇందులో మౌనీ అందం, గ్లామర్‌కు బుల్లితెర ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

6

ఈ సీరియల్‌ ఇతర భాషల్లోనూ డబ్‌ అవ్వడంతో నార్త్‌లోనే కాదు దక్షిణాదిలోనూ ఈ భామకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

7

అప్పటి వరకు బుల్లితెరపై సందడి చేసిన ఆమె ఏకంగా పాన్‌ ఇండియాలో మూవీలో చాన్స్‌ కొట్టేసింది. ప్రశాంత్‌ నీల్‌, యష్‌ల కేజీయఫ్‌ చాప్టర్‌ 1లో స్పెషల్‌ సాంగ్‌ నటించి అందరిని సర్‌ప్రైజ్‌ చేసింది.

8

ఆ తర్వాత మౌనీ కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిందీలో పాన్‌ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్‌లో కీ రోల్స్ చేస్తూ నటిగా దూసుకుపోతుంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Mouni Roy: స్పెయిన్‌లో భర్తతో చిల్‌ అవుతున్న మౌనీ రాయ్‌ - రొమాంటిక్‌ ఫోటోలు వైరల్‌
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.