✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Faria Abdullah: కొంటె చూపులతో కవ్విస్తున్న ఫరియా- చిట్టి సోకులకు ఫిదా కావాల్సిందే!

Anjibabu Chittimalla   |  15 Jun 2024 04:53 PM (IST)
1

తొలి సినిమాతోనే తెలుగు సినిమా పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసింది హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ‘జాతి రత్నాలు‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. Photo Credit: Faria Abdullah/Instagram

2

తొలి సినిమాలో అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిట్టి పాత్రల్లో పక్కటించి అమ్మాయిలా నటించి అలరించింది. Photo Credit: Faria Abdullah/Instagram

3

ఆ తర్వాత అడపదడపా సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. అనుకున్న స్థాయిలో సక్సెస్ రాకపోయినా, అవకాశాలు వస్తూనే ఉన్నాయి. Photo Credit: Faria Abdullah/Instagram

4

రీసెంట్ గా అల్లరి నరేష్ తో కలిసి నటించిన ‘ఆ ఒక్కటీ అడక్కు‘ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. Photo Credit: Faria Abdullah/Instagram

5

తాజాగా ఫరియా షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. Photo Credit: Faria Abdullah/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Faria Abdullah: కొంటె చూపులతో కవ్విస్తున్న ఫరియా- చిట్టి సోకులకు ఫిదా కావాల్సిందే!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.