Radhika Apte Latest Photos: బాలకృష్ణ 'లెజెండ్' హీరోయిన్ రాధికా ఆప్టే ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
నట సింహం నందమూరి బాలకృష్ణకు జోడీగా 'లెజెండ్', 'లయన్' సినిమాల్లో నటించిన రాధికా ఆప్టే ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా? ఇదిగో ఇలా ఉన్నారు. (Image courtesy - @Radhika Apte/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appషార్ట్ హెయిర్ ఎలా ఉందంటూ నెటిజనులు రాధికా ఆప్టే అడిగారు. (Image courtesy - @ Radhika Apte/Instagram)
'లయన్' తర్వాత రాధికా ఆప్టే తెలుగు సినిమాలు చేయలేదు. హిందీలో ఎక్కువ సినిమాలు చేశారు. (Image courtesy - @ Radhika Apte/Instagram)
కరోనా కారణంగా గత రెండేళ్లుగా ఆమె సినిమాలు ఏవీ విడుదల కాలేదు. (Image courtesy - @ Radhika Apte/Instagram)
'విక్రమ్ వేద' హిందీ రీమేక్, నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందుతోన్న ఒక సినిమా ఇప్పుడు రాధికా ఆప్టే చేతిలో ఉన్నాయి. (Image courtesy - @ Radhika Apte/Instagram)
రాధికా ఆప్టే (Image courtesy - @ Radhika Apte/Instagram)