Delhi: పార్కింగ్ ఏరియాలో చెలరేగిన మంటలు- 10 కార్లు, 80 ఈ- రిక్షాలు దగ్ధం
ABP Desam
Updated at:
08 Jun 2022 11:57 AM (IST)
1
దిల్లీ జామియా నగర్లోని ఓ పార్కింగ్ ఏరియాలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. (Source: ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఏడు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.(Source: ANI)
3
ఈ ఘటనలో మొత్తం 10 కార్లు, ఒక మోటార్ సైకిల్, 2 స్కూటీలు, 30 కొత్త ఈ-రిక్షాలు, 50 పాత ఈ-రిక్షాలు దగ్ధమయ్యాయి.(Source: ANI)
4
అయితే ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.(Source: ANI)
5
అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(Source: ANI)
6
అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. (Source: ANI)