Pranita Subhash: ప్రణీత భలే చిట్కా చెప్పారు - మహిళలకు పెట్టింది తినాలంటే ఏం చేయాలో తెలుసా?
Pranitha Subhash Photos: బాపు బొమ్మ ప్రణీతా సుభాష్ ప్రజెంట్ థాయ్‌లాండ్‌లో ఉన్నారు. భర్త నితిన్ రాజుతో కలిసి వెళ్లారు. అక్కడ హోటల్ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్న సమయంలో భర్త తీసిన కాండిడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రణీత. (Image Courtesy: pranitha.insta / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appథాయ్‌లాండ్ హాలీడే టూర్ ఎంజాయ్ చేస్తున్న ప్రణీతా సుభాష్... మగాళ్లు అందరికీ ఓ చిట్కా కూడా చెప్పారు. ఒక విధంగా అది భర్తలకు అని చెప్పాలేమో!? మహిళలు తమకు పెట్టిన ఫుడ్ తినాలంటే ఏం చేయాలో ఆవిడ వివరించారు. (Image Courtesy: pranitha.insta / Instagram)
''స్కిన్ కి మంచిది అని చెబితే అమ్మాయిలు ఏదైనా తినేస్తారని చెప్పడానికి ప్రూఫ్ ఇది'' అని ప్రణీతా సుభాష్ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలు తన భర్త తీసినట్టు ఆవిడ తెలిపారు. (Image Courtesy: pranitha.insta / Instagram)
ఇంతకీ, ప్రణీతా సుభాష్ ఏం తిన్నారో తెలుసా? blueberry sorbet లో అలోవెరా క్యూబ్స్ వేసుకుని లాగించారు. అదీ సంగతి! (Image Courtesy: pranitha.insta / Instagram)
ప్రణీతా సుభాష్ 'అత్తారింటికి దారేది'తో తెలుగులో భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నారు. ఇంకా పలు సినిమాలు చేశారు. అయితే, ఇప్పుడు ఆవిడ ఖాతాలో సినిమాలు ఏవీ లేవు. పెళ్లి, బిడ్డ పుట్టిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడంతో యాక్టింగ్ కాస్త తగ్గించారు. (Image Courtesy: pranitha.insta / Instagram)
ప్రణీతా సుభాష్ టీవీలోనూ కెరీర్ స్టార్ట్ చేశారు. 'ఢీ సెలబ్రిటీ స్పెషల్' డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా చేశారు. అయితే, సెకండ్ సీజన్ ఆమె బదులు హన్సిక జడ్జిగా చెయ్యనున్నారు. (Image Courtesy: pranitha.insta / Instagram)