Pragya Jaiswal Photos: ప్రగ్యా జైస్వాల్ శారీ కడితే సమ్మర్ స్టైల్ షేక్ అవ్వాలంతే!
సమ్మర్ స్టైల్స్ చాలా వుంటాయి. అందులో శారీ కూడా వుంటుందా? అంటే ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్ స్టైల్ మీద ఒక లుక్ తప్పకుండా వెయ్యాలి. (Image Courtesy: jaiswalpragya / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫేమస్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ క్రియేటర్ & డైరెక్టర్ గా తీసిన వెబ్ సిరీస్ 'హీరామండీ'. ముంబైలో రీసెంట్ గా ప్రీమియర్ షో వేశారు. దానికి ప్రగ్యా జైస్వాల్ అటెండ్ అయ్యారు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
ఫ్లోరల్ శారీస్ ఓల్డ్ ఫ్యాషన్ అని కొంత మంది ఫీలింగ్. కానీ, సమ్మర్ కి బెస్ట్ ఆప్షన్ అని ప్రగ్యా జైశ్వాల్ ను చూస్తే తెలియడం లేదూ! రెట్రో లుక్ ఇవ్వడంతో పాటు నలుగురిలో స్పెషల్ గా వుండేలా చేస్తుంది. (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్ స్టయిలే కాదు... చూపులు కూడా సూపరే కదూ! అందంలో ఆవిడకు ప్రేక్షకులు ఎప్పుడో ఫుల్ మార్క్స్ వేశారు. కానీ, అవకాశాలే ఆశించినట్టు రావడం లేదు. (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ శారీ ఫోటోస్ (Image Courtesy: jaiswalpragya / Instagram)
ప్రగ్యా జైస్వాల్ (Image Courtesy: jaiswalpragya / Instagram)