✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pooja Hegde Photos: బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో బుట్ట బొమ్మ... పూజా హెగ్డే భలే ఉంది కదూ!

S Niharika Updated at: 26 Apr 2024 07:32 AM (IST)
1

బుట్ట బొమ్మ పూజా హెగ్డే భలే వుంటుంది. ఫోటోషూట్స్ చెయ్యడంలో ఆమెది సపరేట్ స్టైల్. సినిమా అంటే రంగుల ప్రపంచం, ఆ రంగుల్లో అందాల భామలు మరిన్ని రంగు రంగుల డ్రస్సులో మెరుస్తూ వుంటారు. అసలు రంగు అనేది లేకుండా పూజ ఫోటోలు షేర్ చేసింది. అదేనండీ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు దిగారు. (Image Courtesy: hegdepooja / Instagram)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

మోడ్రన్ యుగంలో ఎవరైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు దిగుతారా? బోలెడు రంగులు మనకు అందుబాటులో వుంటే అని అనుకోవద్దు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ కూడా బాగుంటుందని పూజా హెగ్డేను చూస్తే తెలియడం లేదా? (Image Courtesy: hegdepooja / Instagram)

3

యాక్చువల్లీ పింక్ చుడిదార్ వేసుకుని పూజా హెగ్డే ఫోటోషూట్ చేసింది. తర్వాత దానిని బ్లాక్ అండ్ వైట్ కి కన్వర్ట్ చేసింది. కలర్ ఫోటో బావుందా? బ్లాక్ అండ్ వైట్ ఫోటో బావుందా? మీకు ఏది నచ్చిందో చెప్పండి. (Image Courtesy: hegdepooja / Instagram)

Continues below advertisement
4

ప్రజెంట్ పూజా హెగ్డే హిందీలో ఒక సినిమా చేస్తోంది. షాహిద్ కపూర్ జోడీగా 'దేవా'లో నటిస్తోంది. అది కాకుండా మరో రెండు మూడు హిందీ ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజిలో వున్నాయట. (Image Courtesy: hegdepooja / Instagram)

5

బుట్ట బొమ్మ చేతిలో ఇప్పుడు ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. కానీ, త్వరలో కొత్త సినిమా అనౌన్స్ చేసే ఛాన్స్ వుంది. మరి, ఏ సినిమా చేస్తారో చూడాలి. (Image Courtesy: hegdepooja / Instagram)

6

పూజా హెగ్డే (Image Courtesy: hegdepooja / Instagram)

NEXT PREV
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Pooja Hegde Photos: బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో బుట్ట బొమ్మ... పూజా హెగ్డే భలే ఉంది కదూ!
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.