Pragya Jaiswal : కలర్‌ఫుల్ లెహంగాలో డాకు మహారాజ్ ప్రమోషన్స్ చేస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. సంక్రాంతి పండక్కి ఈ లుక్ ట్రై చేసేయండి
ప్రగ్యా జైస్వాల్ మరోసారి తన గ్లామర్ లుక్‌తో అందరి మనుసులు దోచుకుంది. కలర్ ఫుల్ లెహంగాలో అందంగా ముస్తాబై ఫోటోలకు అదిరి ఫోజులు ఇచ్చింది. (Images Source : Instagram/Pragya Jaiswal)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసంక్రాంతి 2025 కానుకగా వస్తోన్న డాకు మహారాజు సినిమా ప్రమోషన్స్‌లో ప్రగ్యా బిజీగా ఉంది. దీనిలో భాగంగా ట్రెడీషనల్ దుస్తుల్లో ట్రెండ్ ఫాలో అవుతూ తన లుక్‌ని సెట్ చేసుకుంది ప్రగ్యా. (Images Source : Instagram/Pragya Jaiswal)
పువ్వులతో వచ్చిన కలర్ ఫుల్ లెహంగాను ధరించి.. దానికి మ్యాచింగ్ స్ట్రాప్స్ బ్లౌజ్‌ను వేసుకుంది. తన లుక్‌ని మరింత ఎలివేట్ చేసేలా చున్నీని వేసుకుంది ప్రగ్యా. (Images Source : Instagram/Pragya Jaiswal)
డ్రెస్‌కి తగ్గట్లు కలర్‌ఫుల్ ఇయర్ రింగ్స్‌ని, మ్యాంచిగ్ రింగ్, బ్యాంగిల్ వేసుకుని అందంగా ముస్తాబైంది. హెయిర్ లీవ్ చేసి.. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో మరింత బ్యూటీఫుల్‌గా కనిపించింది.(Images Source : Instagram/Pragya Jaiswal)
ఈ లుక్‌ని మీరు సంక్రాంతి పండక్కి ట్రై చేయవచ్చు. సంక్రాంతికి కలర్ఫుల్గా కనిపించాలంటే ఈ లుక్‌ని బెస్ట్ ఆప్షన్. (Images Source : Instagram/Pragya Jaiswal)
ఇదిలా ఉండగా తిరుపతి తొక్కిసలాట నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం క్యాన్సిల్ చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. (Images Source : Instagram/Pragya Jaiswal)