Anasuya Bharadwaj: ఎల్లో శారీలో అందాల అనసూయ వయ్యారాలు - రంగమ్మత్త లేటెస్ట్ ఫోటోలు చూశారా?

అందాల అనసూయ భరద్వాజ్ తాజాగా అనంతపురంలో సందడి చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తో కలిసి నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంది.

ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను అనసూయ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది.
ఎల్లో శారీలో వయ్యారాలు బోతూ రకరకాల భంగిమల్లో ఫోజులిచ్చిన యాంకరమ్మ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఆమె బ్యూటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు.. లైక్స్, కామెంట్స్ తో నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు.
బుల్లితెరకు గ్లామర్ అద్దిన అనసూయ.. యాంకర్ గానే తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఓవైపు టీవీ షోలు చేస్తూనే, మరోవైపు సినిమాల్లో నటిస్తూ వెండితెరపైనా తనదైన ముద్ర వేసింది.
ప్రస్తుతం 'పుష్ప 2' చిత్రంలో నటిస్తున్న అనసూయ.. మరోసారి దాక్షాయణిగా అలరించడానికి రెడీ అవుతోంది.
త్వరలో 'ఫ్లాష్ బ్యాక్' అనే తమిళ్ మూవీతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది.
అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోలు