✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anant Ambani Wedding: అంటీలియా నుంచి పెళ్లి మండపానికి బయల్దేరిన అనంత్ అంబానీ- బ్యాండ్ బాజా బరాత్ తో బంధువుల సందడి

Anjibabu Chittimalla   |  12 Jul 2024 06:05 PM (IST)
1

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కాసేపట్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

2

ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కూతురు రాధికా మర్చంట్ మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు.

3

కాసేపటి క్రితమే అనంత్ అంబానీ తన నివాసం అంటీలియా నుంచి ప్రత్యేకం ముస్తాబు చేసిన రోల్స్ రాయిస్ కారులో పెళ్లి మండపానికి బయల్దేరారు.

4

బ్యాండు బాజాలు, బంధు మిత్రుల డ్యాన్సుల నడుమ ఆయన ఇంటి నుంచి పెళ్లి జరిగే జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లారు.

5

మరికొద్ది గంటల్లో జియో కన్వెన్షన్ సెంటర్ లో అనంత్, రాధిక పెళ్లి అట్టహాసంగా జరగనుంది.

6

మూడు రోజులు పాటు అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి వేడుకలు నిర్వహించనున్నారు.

7

ఇవాళ వివాహ మహోత్సవం జరగనుండగా, రేపు ఆశీర్వాద్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎల్లుండి పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

8

ఈ పెళ్లి వేడుకల కోసం దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు ముంబైకి తరలివచ్చారు.

9

దేశాధినేతలు, మాజీ ప్రధానులు, ప్రపంచ దిగ్గజ కంపెనీల అధినేతలు, సినీ, క్రీడరంగాలతో పాటు పలువురు ప్రముఖులు అంబానీ పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు.

10

అనంత్ అంబానీ పెళ్లిని పబ్లిక్ ఈవెంట్ గా భావించి, ముంబై పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • లైఫ్‌స్టైల్‌
  • Anant Ambani Wedding: అంటీలియా నుంచి పెళ్లి మండపానికి బయల్దేరిన అనంత్ అంబానీ- బ్యాండ్ బాజా బరాత్ తో బంధువుల సందడి
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.