Poonam Bajwa: పూనమ్ బజ్వా ఖుషి మూమెంట్... అక్కడ బ్లాక్ శారీ, ఇక్కడ ఎల్లో శారీ - ఎఫెక్ట్ మాత్రం సేమ్
హీరోయిన్ పూనమ్ బజ్వా గుర్తు ఉన్నారుగా! ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ కనబడుతున్నారు. ఆవిడ ఖుషి మూమెంట్ ఇది అని చెప్పాలి. 'ఖుషి'లో భూమిక బ్లాక్ శారీ కడితే, ఇక్కడ పూనమ్ ఎల్లో శారీ కట్టారు. సినిమాలో పవన్ చూపులు అక్కడికి వెళితే, ఇక్కడ నెటిజనుల చూపులు వెళుతున్నాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపూనమ్ బజ్వా లేటెస్ట్ సినిమా ఏది? అని అడిగితే ప్రేక్షకులు ఠక్కున చెప్పడం కష్టం. కానీ, ఆవిడ ఫోటో షూట్స్ అయితే అందరికీ గుర్తు ఉంటాయి. ఆ స్థాయిలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటో షూట్స్ చేస్తూ నెటిజనులను ఎంటర్టైన్ చేస్తున్నారు పూనమ్.
రెండు రోజుల క్రితం పూనమ్ బజ్వా ఎల్లో శారీ ఫోటోలు షేర్ చేశారు. అందులో కాస్త నిండుగా ఉన్నారు. ఇప్పుడు అందాల ప్రదర్శనతో నెటిజనులను ఎట్ట్రాక్ట్ చేస్తున్నారు.
ప్రజెంట్ పూనమ్ బజ్వా చేతిలో సినిమాలు ఏవీ లేవు. ఆవిడ స్క్రీన్ మీద కనిపించి ఆల్మోస్ట్ రెండేళ్లు అవుతోంది. ఇప్పుడు కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు.
అందాల భామల లేటెస్ట్ ఫోటో గ్యాలరీలతో పాటు సినిమా - రాజకీయ వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.