Nargis Fakhri: నో మేకప్, నో టచప్ - 'హరి హర వీరమల్లు' బ్యూటీ నర్గిస్ ఫక్రి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో రూపొందుతోన్న ఆ సినిమాలో ఆమె కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. (Image courtesy - @Nargis Fakhri/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనర్గిస్ ఫక్రి లేటెస్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి (Image courtesy - @ Nargis Fakhri/Instagram)
మేకప్, టచప్ చేసుకోకుండా 100 % నేచురల్ సన్ లైట్ లో ఈ ఫొటోస్ తీశామని నర్గిస్ ఫక్రి పేర్కొన్నారు. (Image courtesy - @ Nargis Fakhri/Instagram)
మనం జన్మించినప్పుడు ఒరిజినల్ గా ఉన్నామని, మరణించిన తర్వాత కాపీగా పైకి వెళ్లమని నర్గిస్ ఫక్రి తాత్విక ధోరణిలో మాట్లాడారు. (Image courtesy - @ Nargis Fakhri/Instagram)
నర్గిస్ ఫక్రి (Image courtesy - @ Nargis Fakhri/Instagram)