Niharika Konidela : రెడ్ శారీలో నిహారిక కొణిదెల.. ఆమె స్మైల్లాగానే రెడ్ అట్రాక్టివ్‌గా ఉందట
కొణిదెల వారి అమ్మాయి.. నిహారిక తన లేటెస్ట్ ఫోటోషూట్‌ని ట్రెడీషనల్ లుక్‌లో చేసింది. రెడ్ శారీలో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Niharika Konidela)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహెయిర్ లీవ్ చేసి.. మోచేతివరకు వచ్చిన స్లీవ్స్ వేసుకుని.. పెద్ద బొట్టు పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఒక మనసు మూవీ వైబ్స్ ఇచ్చింది.(Images Source : Instagram/Niharika Konidela)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Red therapy 🌹 అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఓ అభిమాని.. Red is attractive like your smile ☺️ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.(Images Source : Instagram/Niharika Konidela)
నిహారిక తన కెరీర్‌ను యాంకర్‌గా ప్రారంభించి.. అనంతరం నటిగా, ప్రొడ్యూసర్‌గా మారింది. ఫ్యామిలీ గుర్తింపే కాకుండా.. తన వర్క్‌తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Niharika Konidela)
ప్రస్తుతం తమిళ్లో మద్రాస్కరన్, వాట్ ద ఫిష్ అనే సినిమాలు చేస్తుంది. (Images Source : Instagram/Niharika Konidela)