Jio 5.5G: జియో 5.5జీ టెక్నాలజీ అంటే ఏంటి? - ఇది వాడాలంటే ఏ ఫోన్ ఉండాలి?
ABP Desam | 08 Jan 2025 08:25 PM (IST)
1
ఈ టెక్నాలజీ ద్వారా భవిష్యత్తులో 1 జీబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను సాధించవచ్చని జియ చాలా బలంగా భావిస్తోంది.
2
5.5జీ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ టెక్నాలజీకి అప్‌గ్రేడెడ్ వెర్షన్. అలాగే దీన్ని 5జీకి బూస్టెడ్ వెర్షన్ అని కూడా పిలుస్తారు.
3
ప్రస్తుతం ఎన్నో దేశాలు పని చేస్తున్న బిల్ట్ ఇన్ ఇంటెలిజెన్స్ అనే కొత్త ఫీచర్ 5.5జీతో అందుబాటులోకి రానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
4
5జీకి అడ్వాన్స్‌డ్ వెర్షన్ కాబట్టే దీనికి 5.5జీ అని పేరు పెట్టారు. ఇది అద్భుతమైన నెట్‌వర్క్, ఏఐ ఆధారిత కనెక్టివిటీని అందిస్తుంది.
5
ఈ టెక్నాలజీ సయంతో 10 జీబీ వరకు డౌన్‌లోడ్ స్పీడ్, 1 జీబీపీఎస్ వరకు అప్‌లోడ్ స్పీడ్‌ను సాధించవచ్చని తెలుస్తోంది.