Keerthy Suresh : కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. రెడ్ మినీ డ్రెస్‌లో హాట్నెస్ ఓవర్ లోడెడ్
కీర్తి సురేశ్ బేబి జాన్ ప్రమోషన్స్ సమయంలోని ఫోటోషూట్లను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తన స్టైలిష్, హాట్ లుక్స్‌ని పోస్ట్ చేస్తూ.. Baby John X Global Village X Dubai ❤️ #DubaiDiaries అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Keerthy Suresh)
మునుపెన్నడూ లేనివిధంగా కీర్తి తన డ్రెస్సింగ్ స్టైల్‌ని, లుక్స్‌ని మార్చుకుంది. మోడ్రన్ డ్రస్‌లలో, షార్ట్ దుస్తులలో తనదైన లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది.(Images Source : Instagram/Keerthy Suresh)
బాలీవుడ్లో తన మొదటి సినిమా అయినా బేబి జాన్ మూవీ ప్రమోషన్స్ కోసం మోడ్రన్ అవుట్ ఫిట్స్‌లో దర్శనమిచ్చింది కీర్తి. పైగా డ్రెస్‌లకు పూర్తి కాంట్రాస్ట్‌గా మంగళసూత్రం వేసుకుని కనిపించింది. (Images Source : Instagram/Keerthy Suresh)
ఆ లుక్స్‌లో భాగంగా తాజాగా రెడ్ కలర్ స్లీవ్‌లెస్ మినీ డ్రెస్‌లో కనిపించింది కీర్తి. హెయిర్ లీవ్ చేసి.. డస్కీ ఐ మేకప్ లుక్‌లో ఫోటోలకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Keerthy Suresh)
రెడ్ డ్రెస్‌లో హాట్నెస్ ఓవర్ లోడెడ్ అంటూ ఆమె అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఫోటోలు షేర్ చేస్తూ.. లైక్‌లు కొడుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.(Images Source : Instagram/Keerthy Suresh)