Poonam Bajwa: గ్లామర్ డోస్ పెంచినా పూనమ్ ని పట్టించుకోవడం లేదా
పూనమ్ భజ్వా.. ఎప్పుడో 2005లో ‘మొదటి సినిమా’ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘పరుగు’, ‘వేడుక’ సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత ఆమె తమిళం, మలయాళం, కన్నడ సినిమాలో బీజీగా స్టార్‌గా మారిపోయింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచాలాకాలం తర్వాత 2019లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో లోకేశ్వరి పాత్రలోనటించింది. ఆ తర్వాత మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులకు కనిపించే లేదు.
సినిమాల్లో కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న పూనమ్.. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తోంది.
తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా మలయాళంలో బిజీగానే ఉంది.
పూనమ్ భజ్వా ( image credit : Poonam Bajwa /Instagram)