Sita Ramam Trailer Launch Photos: ‘సీతా రామం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
ABP Desam | 25 Jul 2022 03:50 PM (IST)
1
‘సీతా రామం’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, రష్మిక సందడి
2
1965లో కశ్మీర్‌లో పహారా కాస్తున్న ఓ సైనికుడు రామ్ (దుల్కర్ సల్మాన్). అనాథ కావడం వల్ల అతడికి ఎవరి నుంచి ఉత్తరాలు రావు. కానీ, ఒక రోజు సీతా అనే యువతి నుంచి రామ్‌కు లేఖ వస్తుంది. నేను నీ భార్యను అంటూ పరిచయం చేసుకుంటుంది. అలా మొదలైన కలం స్నేహం.. వారిద్దరినీ కలుపుతుంది.
3
సీత మహాలక్ష్మి కోసం 20 ఏళ్ల కిందట రామ్ రాసిన లేఖను అందించే బాధ్యతను అఫ్రీన్(రష్మీక మందన్నా) తీసుకుంటుంది. ఆమెకు బాలాజీ (తరుణ్ భాస్కర్) సహకరిస్తాడు.
4
‘సీతా రామం’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, రష్మిక ‘
5
‘సీతా రామం’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్, రష్మిక