Nabha Natesh: నభా నటేష్ బాస్ లేడీ ఫోజులు... కూల్ వెదర్లో కాఫీ ఎంజాయ్ చేస్తున్న అందాల భామ
Nabha Natesh Instagram: వర్షాకాలం మొదలైంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి అనుకోండి. ఇప్పుడు అయితే వెదర్ కూల్ గా ఉంటోంది. ఈ టైంలో మాంచి కాఫీ తాగితే బావుంటుందని చాలా మందికి అనిపిస్తుంది కదూ! నభా నటేష్ కూడా అదే పని చేశారు. (Image Courtesy: nabhanatesh / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకూల్ వెదర్లో కాఫీ ఎంజాయ్ చేశారు నభా నటేష్. ఓ కెఫేలో కాఫీ తాగుతున్న సమయంలో ఫోటోలు తీసుకుని పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు చూస్తే మీకూ కాఫీ తాగాలని అనిపిస్తుందా? (Image Courtesy: nabhanatesh / Instagram)
నభా నటేష్ ఫోటోల్లో కొంత మందికి కాఫీ కనపడితే... మరికొంత మందికి ఆమె ధరించిన డ్రస్ కనిపించింది. కొంత మంది నెటిజనుల చూపు ఆ షర్ట్ మీద పడింది. (Image Courtesy: nabhanatesh / Instagram)
బాస్ లేడీలా నభా నటేష్ రెడీ అయ్యారు. షర్ట్, జీన్స్ ధరించి బాస్ లేడీ లుక్కుకు లిటిల్ మోడ్రన్ టచ్ ఇచ్చారు. ఈ లుక్ టీనేజ్, మోడ్రన్ అమ్మాయిలకు భలే సూట్ అవుతుంది కదూ! (Image Courtesy: nabhanatesh / Instagram)
Nabha Natesh Upcoming Movie: ఈ ఏడాది 'డార్లింగ్' సినిమాతో నభా నటేష్ థియేటర్లలో సందడి చేశారు. ప్రస్తుతం నిఖిల్ సరసన 'స్వయంభూ' సినిమాలో ఓ కథానాయికగా నటిస్తున్నారు. (Image Courtesy: nabhanatesh / Instagram)
నభా నటేష్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: nabhanatesh / Instagram)